IPL 2021 : CSK, MI ఛార్టర్డ్ విమానాల్లో.. ఇళ్లకు చేరుకుంటున్న ఆటగాళ్లు || Oneindia Telugu

2021-05-06 105

MS Dhoni delays return to Ranchi till all his CSK teammates depart
#Ipl2021
#Dhoni
#CSK
#Chennaisuperkings
#Mumbaiindians

చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని తానే అవుతానని ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లంతా క్షేమంగా ఇళ్లకు చేరిన తర్వాతే తాను వెళ్తానని మహీ స్పష్టం చేశాడు. ముందుగా విదేశీ ఆటగాళ్లు ఇళ్లకు వెళ్తారని ఆ తర్వాత భారత ఆటగాళ్లు వెళ్లాలని సూచించాడు.